HMPV in Hyderabad : ఒకేసారి 11 మందికి పాజిటివ్ | Oneindia Telugu

2025-01-08 745

11 HMPV positive cases were reported in Hyderabad in December 2024
హైదరాబాద్ లో 11 హెచ్‌ఎంపీవీ వైరస్ కేసులు నమోదు అయ్యాయి. 2024 డిసెంబర్ నెలలో వైరల్‌ ఇన్‌ఫెక్షన్లతో బాధపడుతుడుతూ.. మణి మైక్రోబయాలజికల్‌ ల్యాబోరేటరీకి వచ్చారు. ఇక్కడ 258 మందికి శ్వాస కోశ వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఇందులో 11 మందికి పాజిటివ్ గా తేలింది
#hmpv
#hmpvcases
#hmpvinhyderabad

~PR.358~CA.240~ED.234~HT.286~

Videos similaires